మాజీ డీఐజీ ఏసురత్నం ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు (ఆదివారం) ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని, మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం కలిశారు. అనంతరం మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ..ఏసురత్నానికి కండువా కప్పి …
Read More »