52 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముగిస్తున్నట్లు, రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరాల్సిందగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఎండీ సునీల్ శర్మ స్పందించారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సునీల్ శర్మ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి …
Read More »ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …
Read More »అది జరక్కపోతే గుండు గీయించుకుంటా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ ఆర్టీసీలో ప్రయివేట్ బస్సులను తీసుకోస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఐదేళ్ల వరకు ఎలాంటి బస్సు చార్జీలు పెంచకుండా ఉంటారా..?. ఒకవేళ రాబోయే ఐదేళ్లల్లో బస్సు చార్జీలు పెంచకుండా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను గుండు గీయించుకుంటానని”ఆయన సవాల్ విసిరారు. నిన్న బుధవారం రాష్ట్ర …
Read More »