తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు. వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు. నిండు …
Read More »నాగలి పట్టిన మంత్రి పువ్వాడ..దీవించిన వరుణుడు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి …
Read More »