ఏపీలో జగన్ సర్కార్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల రామయ్య ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వర్లరామయ్య పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. తక్షణమే..ఏపీపీయస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో …
Read More »