తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ …
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవలు….
మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »