Home / Tag Archives: rtc

Tag Archives: rtc

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఆఫ‌ర్‌లు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ …

Read More »

సిటీలో ఆ 2 గంటలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగొచ్చు..

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే.. హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన …

Read More »

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి ఆర్టీసీ బస్ పాస్లు

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ పాస్లు జారీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులకే బస్ పాస్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బస్పాస్లను పొందే విద్యార్ధులు తమ విద్యా సంస్థ బస్పోస్ కోడ్ తో సహా నిర్దేశిత పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..

Read More »

వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …

Read More »

నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అమలు..!

నష్టాల్లో ఉన్న ఎపిలో ఆర్టీసీని బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకొనున్నదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయని ఆర్టిసి ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు …

Read More »

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …

Read More »

ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల …

Read More »

నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat