తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …
Read More »జూన్ 2 నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 5 లక్షల బీమా కల్పిస్తామని రైతు సమన్వయ సమితి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఒకటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత యోచించారు. కానీ, ఇంతవరకూ రైతులెందరనే లెక్కలింకా పక్కాగా తేలకపోవడం, ప్రీమియం చెల్లింపునకు నిధుల విడుదలలో బడ్జెట్ …
Read More »