ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమైన RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన ప్రియుడు, హీరో రణ్ బీర్ కపూర్ కు తాజాగా కరోనా బారిన పడటంతో ఈ అమ్మడు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ఇటీవలే ఈ ప్రేమపక్షులు ‘బ్రహ్మాస్త్ర షూటింగ్ తో పాటు …
Read More »మార్చి నాటికి RRR పూర్తి
రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR మూవీ షూటింగ్ మార్చి 2వ వారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు కాగా.. కీరవాణి అందించే BGM ఈ మూవీ మొత్తంలోనే హైలెట్ గా ఉంటుందట. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మెగా-నందమూరి కుటుంబాల హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read More »బికినీలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సెగలు
లాక్‌డౌన్ తర్వాత అందాల భామలు అందరు మాల్దీవుల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజల్ అగర్వాల్, సమంత, నిహారిక, ప్రణీత,దిశా పటానీ మాల్దీవులలో రచ్చ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ మాల్దీవులకు చెక్కేసింది. ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల కోసం …
Read More »ఎన్టీఆర్ టీజర్ సరికొత్త రికార్డ్
దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహాబలేశ్వరం ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏదా సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్‌లు విడుదల చేయగా, ఇవి యూట్యూబ్‌ని …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. …
Read More »ఆర్‌ఆర్‌ఆర్ నటులకు 14 రోజుల క్వారంటైన్!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్ కొవిడ్ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు …
Read More »ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.. దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్‌మీడియాలో లైవ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. …
Read More »రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను …
Read More »ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …
Read More »చరణ్ RRR తర్వాతి సినిమా విశేషాలు సూపరో సూపర్ !
చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా …
Read More »