రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆస్కార్ బరిలోనూ ఈ ఏడాది దిగనుంది. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా ఎంపికయ్యింది. ఈ గుడ్‌న్యూస్‌ను రాజమౌళి అభిమానులకు తెలియజేస్తూ.. జ్యూరీ టీమ్‌కు థ్యాంక్స్ …
Read More »ఇఫి వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్, అఖండ సినిమాల ప్రదర్శన
గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …
Read More »జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.. రచ్చ రచ్చ చేస్తోన్న రామ్-భీమ్!
ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయి మన థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దేశం దాటి జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది ఆర్‌ఆర్ఆర్. శుక్రవారం జపాన్‌లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే రామ్, భీమ్ ఫ్యామీలీలతో పాటు జక్కన్న జపాన్ చేరుకున్నారు. మూవీ ప్రమోషన్లను అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాకు జపాన్‌లో మంచి క్రేజ్ దక్కింది. …
Read More »కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్‌ను వెనక్కి నెట్టి.. నెం1గా కాంతార!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ చేసిన మూవీ కాంతార. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను సైతం బీట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది కాంతార సినిమా. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా నిలిచిన కేజీఎఫ్-2, …
Read More »మహేష్ మూవీలో హలీవుడ్ నటుడు
టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన పాన్ ఇండియా మూవీస్ అయిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా కోసం సిద్ధమౌవున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం గ్లోబ్‌ట్రోట్టింగ్ (ప్రపంచం మెత్తం ప్రయాణం చేయడం) అడ్వేంచర్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో …
Read More »టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్.. వీరే!
ఓర్‌మాక్స్.. సినిమాల రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చే ప్రముఖ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్, మోస్ట అవైటెడ్ హిందీ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్.. వంటి పలు కేటగిరీల్లో నిర్వహించిన సర్వే వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్ సర్వే ప్రకారం …
Read More »నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఇది..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ది సపరేట్ రూట్.. ఫ్యామిలీ మూవీస్ అయిన లవ్ మూవీస్ అయిన మాస్ మూవీస్ అయిన వీటిలో ఫలనా హీరోలకు మాత్రమే ఏదోకటి జానర్ సూటవుతుంది.తప్పా మూడు జానర్లు ఒకే పాత్రలో చేయగల్గే హీరోలు టాలీవుడ్ లో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు నవతరంలో జూనియర్ ఎన్టీఆర్. ఒక పక్క మాస్ మరోపక్క క్లాస్ ఇలా అన్నింటిలోనూ తనదైన శైలీలో నటించి …
Read More »ఆస్కార్ అవార్డ్ రేసులో RRR.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటనుందని ఓ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదే కాకుండా ఏకంగా నాలుగు కేటగిరిల్లో RRR పోటీ పడునుంది అంటూ స్టోరీ ప్రచురించింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటగిరిల్లో.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ నామినేట్ కానున్నారట. అంతేకాకుండా …
Read More »‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎవరి పాత్ర హైలైట్? పరుచూరి ఏం చెప్పారంటే..
జక్కన్న ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి రికార్డులు సృష్టించిన మూవీ ‘ర్‌ఆర్‌ఆర్.’ ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటీపడి నటించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరిది తక్కువ అనే దానిపై ఫ్యాన్స్ చర్చలకు తెరలేపారు. ఎవరికి అనుకూలంగా వారు తమ అభిప్రాయాలను చెప్పారు. మరోవైపు దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన …
Read More »OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీ ‘RRR’ …
Read More »