సూపర్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రారంభం నుండి గట్టిపోటీ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి …
Read More »వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతున్న సందర్బంలో చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ చిత్రయూనిట్‌ను మందలించాడట రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. …
Read More »RRR సినిమా లీక్…ఎన్టీఆర్‌తో అడవిలో జరిగే వీడియో ఫ్యాన్స్ చూస్తే
దర్శకుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు …
Read More »ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !
టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …
Read More »ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవి సీరిస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …
Read More »రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన..ఫ్యాన్స్ తెగ ఖుషి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. రాలేదు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అప్పుడు కూడా నిరాశనే కలిగించింది. షూటింగ్ …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »సైరా చూసి ఆందోళన చెందుతున్న జక్కన్న..ఎందుకంటే..?
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు. ఇది తెలుగులో అటు కలెక్షన్లు పరంగా ఇటు సినిమా పరంగా మంచి పేరు వచ్చింది. కాని …
Read More »