దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ చిత్రబృందం నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. చిత్ర విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపిన ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్, మరో ట్వీట్ లో కొత్త తేదీని ప్రకటించింది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, వచ్చే ఏడాది జనవరి 8న తమ చిత్రం విడుదల …
Read More »రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ సినిమా వీడియో టీజర్ విడుదల
గత కొద్ది రోజులు నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. …
Read More »