ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.
Read More »ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?
ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …
Read More »పాపం కోహ్లీ
ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి. ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా …
Read More »రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్
2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు. 2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) …
Read More »ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మంధాన
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా టీమ్ కెప్టెన్‌గా టీమిండియా విమెన్ క్రికెట్ జట్టుకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్ విమెన్ ..స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికయినట్లు ఆర్సీబీ యజమాన్యం ప్రకటించింది.. ఈ ఏడాది నుంచి కొత్తగా విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదలు కానున్నది. దీనికోసం జరిగిన వేలంలో స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలంలో ఆమెను …
Read More »కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్‌లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల …
Read More »RCB పై SRH ఘన విజయం
నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ …
Read More »లక్నో పై RCB ఘన విజయం
ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ …
Read More »ఇలాంటి టిక్స్ ధోనీకే సాధ్యం- వీడియో Viral
CSK , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తనకే సాధ్యమైన తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక్యుడుగా పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు. 217 లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో ధోనీకి బాగా తెలుసు.అందుకే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే …
Read More »RCB పై CSK ఘన విజయం
2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది. ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో 95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో …
Read More »