తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని …
Read More »మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్
‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాలతో మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు పాగల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో లవర్ బోయ్‌గా కనిపించి అలరించనున్నాడు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఇటీవల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …
Read More »రొమాన్స్ అనేది ఎప్పటికీ చాలా ఘాటుగానే…పూరీ జగన్నాథ్
‘ఇస్మార్ శంకర్’తో హిట్ కొట్టిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్… వేగం పెంచారు. తన కుమారుడు ఆకాశ్ తో ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్ కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ …
Read More »పూరీ జగన్నాధ్ మార్షల్ ఆర్ట్స్ వీడియో హల్ చల్…
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్‌చక్స్‌లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్‌చక్స్‌లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …
Read More »