బజర్దస్త్ షో అందరినీ అలరిస్తోందని, కానీ కొతమంది పనికట్టుకొని మరీ జబర్దస్త్ బూత్ షో అంటూ ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలానే చేస్తే ఆ షో చేయడం మానేస్తానంటూ బాంబ్ పేల్చారు నటి, ఎమ్మెల్యే రోజా. అయితే, గతంలో టీవీ షోలలో సంసారం పేరిట రక రకాల షోలు చేస్తున్నారని కలహాల కాపురాలను సరిదిద్దాల్సిందిపోయి మరింత వేడి రాజేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున రోజాపై విమర్శలు …
Read More »రోజానా మజాకా.. వైఎస్ఆర్‌ని భలే టచ్ చేసింది..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా సోమావారం నిర్వహించిన.. వైసీపీ మహిళా సదస్సులో చంద్రబాబు సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపులను, బార్లను తెరిపించాడని చెప్పారు. …
Read More »వైఎస్‌ఆర్ కుటుంబం మాట తప్పదు..మడమ తిప్పదు..!
రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఇవాళ ప్రారంబించారు.ఈ క్రమంలో ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఆగదని రోజా స్పష్టం …
Read More »బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?
ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు…రోజా వివరణ..?
ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన …
Read More »రోజా కంటతడి.. స్టేజ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్..!
తెలుగు బుల్లితెర హాట్ ష్రోగ్రాం జబర్ధస్త్ షో ద్వారా నవ్వులు పూయిస్తున్న పార్టిసిపెంట్స్ సినిమాల్లో కామెడియన్స్‌గా అవకాశాలు అందిపుచ్చు కుంటున్నారు. ఈ షో ద్వారా యాంకర్స్ గా అడుగు పెట్టిన అనసూయ, రష్మీ లు మంచి క్రేజ్ తెచ్చుకొన్నారు. ఇక దసరా కానుకగా జబర్దస్త్ టీం ఒక సర్ఫ్రెజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో గొడవ చోటు చేసుకుంది. సుధీర్, రచ్చ రవి, గెటప్ శ్రీను, చంటి, ఆర్.పి. …
Read More »