Home / Tag Archives: rohith sharma (page 9)

Tag Archives: rohith sharma

టీమిండియాదే గెలుపు

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …

Read More »

దీపక్ చాహర్ రికార్డు

బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …

Read More »

బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?

నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …

Read More »

రోహిత్ ముందు మరో రికార్డు

టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …

Read More »

రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు

టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …

Read More »

రోహిత్ ఖాతాలో మరో రికార్డు

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి …

Read More »

టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే

టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …

Read More »

కోహ్లి కెప్టెన్సీకి దూరం కానున్నాడా..నెక్స్ట్ ఎవరూ ?

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు దేశమంతట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంక అసలు విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.అయితే ఏ జట్టు ఐన సరే ప్రపంచకప్ కు రెండు, మూడేళ్ళ ముందునుండి కూడా కసరత్తులు జరుగుతాయి.ఎవరూ ఎలా అడుతున్నారు,ఎవరు ఫిట్ గా ఉన్నారని ఇలా ప్రతీకోణంలో పూర్తిగా పరిశీలించి …

Read More »

రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …

Read More »

టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్..!

ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఈ రోజు ఆదివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి ఎస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ అప్పజెప్పాడు.ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్లంకెట్ బరిలోకి దిగుతున్నారు అని తెలిపాడు అయ్యర్.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat