Home / Tag Archives: rohith sharma (page 6)

Tag Archives: rohith sharma

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. T20ల్లో 10000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు. 285 మ్యాచ్ గేల్ ఈ ఫీట్ అందుకోని తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి ఈ రికార్డు అందుకోవడానికి 299 మ్యాచ్ లు ఆడాడు. అలాగే 303 మ్యాచ్ వార్నర్ 10వేల పరుగుల …

Read More »

MI పై RCB ఘనవిజయం

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్స్  ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు  అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లోనూ రాణించి.. ముంబైని కట్టడి చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 165/6 రన్స్ చేసింది.. ముంబై 18.1 ఓవర్లలో 111కు ఆలౌటైంది. ముంబై జట్టులో రోహిత్ శర్మ(43), డికాక్(24) తప్ప ఎవరూ ఆడలేదు. RCB బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, మ్యాక్స్వెల్ …

Read More »

ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోము-రోహిత్ శర్మ

తమ ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెట్టినప్పుడు మేం పుంజుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాళ్లు. వాళ్లపై ఒత్తిడి పెట్టబోం. వాళ్లిద్దరూ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాం. మావాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఒక దశలో  రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ మావాళ్లు …

Read More »

ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్

డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …

Read More »

జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎస్‌ శరత్‌

తమిళనాడు మాజీ కెప్టెన్‌ ఎస్‌ శరత్‌ బీసీసీఐ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్‌ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్‌ (సౌత్‌ జోన్‌) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్‌ మోమన్‌ (నార్త్‌ జోన్‌), రణదేవ్‌ బోస్‌ (ఈస్ట్‌ జోన్‌), పతీక్‌ పటేల్‌ (వెస్ట్‌ జోన్‌), హర్విందర్‌సింగ్‌ సోధి (సెంట్రల్‌) ఒక్కో జోన్‌ నుంచి …

Read More »

టీమిండియా తర్వాత కోచ్ అనిల్ కుంబ్లే

T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.

Read More »

రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.

Read More »

భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More »

బాబర్ ఆజం రికార్డుల మోత

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.

Read More »

విరాట్ నెంబర్ 2..రోహిత్ శర్మ నెంబర్ 3..

ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat