టీమిండియా మహిళల ట్వంట్వీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ చాలా అరుదైన రికార్డును దక్కించుకుంది. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచుతో వంద టీ20మ్యాచ్ లు ఆడిన తొలి టీమిండియా ప్లేయర్(మహిళలు లేదా పురుషులు)గా రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కు టీమ్ మేనేజ్మెంట్ స్పెషల్ క్యాప్ ను అందజేసింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (98),రోహిత్ శర్మ (98)టీ ట్వంటీ మ్యాచ్ …
Read More »ఒక్క సెంచరీ…ఎన్నో రికార్డులు..మున్ముందు ఇంకెన్నో..!
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »రోహిత్ గ్రేట్..బ్రాడ్ మాన్ రికార్డుకు చేరువలో !
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »వన్ మేన్ షో… మూడు ఫార్మాట్లకు అతడే కింగ్ !
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. ఈమేరకు బ్యాట్టింగ్ కు దిగిన ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బీకర ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీ టైమ్ కి ఇండియా ఒక్క వికెట్ …
Read More »విరాట్ పై మండిపడుతున్న అభిమానులు… ఆ పోలిక సరికాదు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే …
Read More »ఆ రికార్డు మనవాళ్ళదే.. వేరెవ్వరికి సాధ్యం కాదేమో..?
టీమిండియా ఓపెనర్స్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును వేరెవ్వరూ అధిగమించలేరనే చెప్పాలి. ఎందుకంటే టీ20, వన్డేలు, టెస్టులు ఈ మూడు ఫార్మాట్లో సిక్స్ తో సెంచరీలు సాధించిన ఘనత వీరిదే. ప్రపంచం మొత్తం మీద ఏ ఒక్క ప్లేయర్ కూడా ఇప్పటివరకు ఈ ఫీట్ ను సాధించలేదు. ఇక ఆ ప్లేయర్స్ ఎవరూ అనే విషయానికి వస్తే.. హిట్ మాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ …
Read More »విరాట్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు.. అసలేం జరిగింది?
నిన్న ఆదివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ టూర్ కు టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు మూడు ఫార్మాట్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లి నే ఎంపిక చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కోహ్లిని కెప్టెన్ చేయడం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.కోహ్లి కన్నా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇస్తే మంచిదని వారి వారి అభిప్రాయలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కోహ్లి సారధ్యంలో ఛాంపియన్స్ …
Read More »టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!
ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …
Read More »కన్నీళ్ళు పెట్టిన ధోనీ..!
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »