పాన్ ఇండియా స్టార్ హీరో…కన్నడ స్టార్ హీరో యశ్- పాన్ ఇండియా మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత గురువారం వచ్చిన KGF2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన 4రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ తన హవా చూపిస్తున్నడు రాఖీభాయ్.. అందులో భాగంగా గడిచిన నాలుగు రోజు దాదాపు రూ.193.99 కోట్ల గ్రాస్ను సాధించింది. …
Read More »దుమ్ము దులుపుతున్న ‘KGF-2’ న్యూ సాంగ్
KGF ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రాకీ భాయ్ గా నటించిన రాకింగ్ స్టార్ యష్ హీరోగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజాగా నటించిన ‘KGF-2’ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘తూఫాన్.. తూఫాన్’ అని సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. …
Read More »‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి …
Read More »