వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమర శంఖారావం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తోంది. అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ జగన్ ఇచ్చిన పిలుపు లక్షలాది అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమ నాయకుడు ప్రతిపక్ష నేత ఓ రాక్ స్టార్ లా ఉన్నాడంటున్నారు ఆయన అభిమానులు.. బహిరంగ సభలో వేలాది మంది ప్రజానీకం మధ్య నుంచి నడిచేలా, వారితో సంభాషించేలా ఏర్పాటు చేసిన కారిడార్ లో జగన్ నడుస్తూ ముందుకు వెళ్లడంతో …
Read More »