బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ …
Read More »కోడెలకు చుక్కలు చూపించిన టీడీపీ నేత…!
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రత్యర్థి పార్టీలే కాదు.. స్వయానా సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలంటూ…టీడీపీ అసమ్మతినేతలు చంద్రబాబు ముందు గళం ఎత్తారు. అంతే కాదు సొంత పార్టీ నేతల చేతిలో కోడెల పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే …
Read More »