ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …
Read More »గుంపులుగా వాళ్లు.. సింగిల్‌గానే సీఎం
ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …
Read More »ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి …
Read More »ప్రముఖనటుడు, రాజకీయ పార్టీ అధినేతపై చెప్పుల దాడి
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ పై చెప్పులు విసిరారు. బుధవారం రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీదకు ఓవ్యక్తి చెప్పు విసిరగా అది కమల్ కు తగలలేదు. ఇంకొందరు కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈదాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు …
Read More »రేవంత్ రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరణ..గంటలకొద్ది వేచిచూసినా కానరాని జనం
ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్‌షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »