ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలోనూ మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు కక్షగట్టటారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినందుకు తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి ఏడాది …
Read More »సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా …
Read More »ఆర్కే రోజాకు కీలక పదవీ..!
ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …
Read More »రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!
ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా …
Read More »ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …
Read More »ఆర్కే రోజాకు జగన్ ఆఫర్..!
ఏపీ నూతన మంత్రి వర్గం నేడు కొలువ దీరనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం తీసుకుంటూ ఏకంగా ఐదురుగుర్ను ఉపముఖ్యమంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అంతే కాకుండా మొత్తం ఇరవై ఐదు మందితో క్యాబినెట్ విస్తరించనున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు మంత్రులుగా ఎన్నికైనవారికి …
Read More »రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణమిదే..!
ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు సింహాస్వప్నం.. ఆమె పంచులేస్తే ఎదుటివాళ్లకు ముఖంపై తడి ఉండదు. పెదాలపై చిరునవ్వు ఉండదు. ఆ పంచులకు సమాధానం ఉండదు. ఆమె ఎక్కుపెట్టిన ఆస్త్రాలకు తిరుగులేదు. అలాంటి ఆమె ఎందుకు ఉన్నట్లు మౌనం దాల్చారు. ఎప్పుడు ఎవరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరిపైన అధికార పార్టీ నేతలు కౌంటరిస్తే క్షణాల్లో ప్రెస్ …
Read More »జగన్ అప్ డేటెడ్ వెర్షన్.. చంద్రబాబు ఔట్ డేటెడ్ వెర్షన్.. ఎవరు కావాలో తేల్చుకోండి.?
తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కాపీ కొడుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఇదేవిధంగా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారని, అలాగే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్ పైర్ అయిన టాబ్లెట్ వంటి …
Read More »కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …
Read More »నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …
Read More »