తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ చేసినందుకు సంతోషంగా …
Read More »రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ
ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు. ‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా …
Read More »బాలయ్యపై రోజా సెటైర్లు
ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …
Read More »ప్రజాచైతన్య యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్…!
ఏపీలో ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్యయాత్రతో మరింతగా ముదిరిపోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నవమోసాల పాలనంటూ…సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. పింఛన్లు తొలగించారని, నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత కోపమని, ఈ పిచ్చి తుగ్లక్ నన్ను …
Read More »చంద్రబాబుకు బుద్ధిరావాలి.. ఎమ్మెల్యే ఆర్కే రోజా మొక్కులు…!
మాఘపూర్ణిమ పురస్కరించుకుని పుత్తూరు కె.యన్ రోడ్డు నందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. తొలుత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి వందలాది మంది విశ్వబ్రాహ్మణుల స్త్రీల తో కలసి క్షీర, కలశ కుండలాలతో ఊరేగింపుగా బయలుదేరి శివాలయం వరకు రోజా స్వయంగా నడిచివచ్చారు. తదనంతరం శివాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..మహిళలతో …
Read More »బాబుపై పంచ్ లతో విరుచుకుపడిన ఆర్కే రోజా
ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్.కె రోజా..!
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …
Read More »ఎమ్మెల్యే ఆర్కే రోజా జీతభత్యాలు నెలకు రూ.3.82లక్షలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో …
Read More »పవన్ కల్యాణ్ పరువు అడ్డంగా తీసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా..!
తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌లపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు …
Read More »