ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.
Read More »ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల
అనారోగ్యంతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత అర్కే అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ముగిశాయి. ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు. తెలంగాణకు సమీపంలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆర్కే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారని, ఆయన భౌతిక కాయంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించామని వెల్లడించింది. …
Read More »ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే
‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్‌పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది. తెలంగాణ సాధన కోసం పోరాటం …
Read More »అబద్ధాలకు ప్రతీక ఆర్కే
వాస్తవం ఇదీ కాంగ్రెస్ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు. 2014, ఆగస్టు 3 – కొత్త …
Read More »అబద్ధాలకోరు..ఆర్కే..!
తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం రాష్ట్రం రాదంటూ.. అసలు సాధ్యమే కాదంటూ లాజిక్‌కు కూడా అందని పిచ్చిరాతలు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వదు.. ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నదన్నాడు.. కేంద్రం తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించాక ఇచ్చే ప్రశ్నేలేదనీ రాశాడు.. 371 అధికరణానికి రాజ్యాంగ సవరణచేయకుండా రాష్ట్ర విభజన దుస్సాధ్యమన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అబద్ధాల, దగాకోరు రాతలకు తెలంగాణ బిడ్డలు ధైర్యం కోల్పోయి బలయ్యారు.. కానీ రాష్ట్ర విభజన ఆగలేదు. మురికిగుంట నుంచి ముత్యమైనా …
Read More »ఎమ్మెల్యే ఆర్కేకు తప్పిన ప్రమాదం..!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు ఆయన ఓ వివాహానికి సంబంధించి తాడేపల్లి మండలం ఉండవల్లి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కిన ఆర్కేకు అక్కడే పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కగానే ఉన్నటుంది అది విరిగిపోయింది. దాంతో ఆయన కాలికి గాయం కావడంతో గుంటూరులోని ఆశుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. …
Read More »బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …
Read More »ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను …
Read More »ఏం ఈక్వేషన్స్ రా బాబు.. జగన్ స్ట్రాటజీ తెలిస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.. కానీ
ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేశారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. సీనియర్లకు కూడా పెద్దపీట వేశారు సీఎం జగన్. అనూహ్యంగా ఊహించనివారికి కూడా పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజికవర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు. అదృష్టం కలిసొచ్చి కొందరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కాయి.ఎక్కువమందికి సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. అయితే పార్టీకోసం ఎప్పటినుంచే బలమైన గళం వినిపించని కాకాణి గోవర్ధన్, …
Read More »మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …
Read More »