బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై భక్తియార్ పూర్ లో ఆదివారం దాడి జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు శిల్ భద్ర యాజీ నివాళి కార్యక్రమం నిన్న ఆదివారం భక్తియార్ పూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి దిగాడు. సీఎంపైకి దాడికి దిగిన యువకుడ్ని అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అదుపులో తీసుకున్నారు. ఇరవై …
Read More »సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.
Read More »Big Breaking News-లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు ప్రస్తుతం …
Read More »