గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …
Read More »