దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …
Read More »ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..
ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …
Read More »