టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More »