తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లకు ఇకపై ఎలాంటి అధికారుల వేధింపులు ఉండవని భరోసానిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్నీ రైస్ మిల్లర్లను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం పారిశ్రామికవాడల్లో స్థలాలు కేటాయిస్తాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లర్లను గుర్తిస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో నలబై లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సినవసరం ఉందని సీఎం ప్రకటించారు.
Read More »నేడు టీఆర్ఎస్ లోకి 2000 మంది..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరియు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో …
Read More »