మానసిక స్థైర్యంతో తమకి వున్న ఒత్తిడులను తొలగించుకోవాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా వేడుకల్లో భాగంగా 20 రోజుల పాటు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అల కుటుంబం, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి ఆల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సెమినార్ లో మోటివేషనల్ స్పీకర్, RGUKT, …
Read More »ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More »బాసర ట్రిపుల్ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …
Read More »