తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన, భారతదేశం గర్వించదగ్గ నటుడు, డాన్సర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జక్కన్న బాహుబలి గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందర్నీ …
Read More »సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం జరిగింది.నరేష్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.చిత్రం చిత్రీకరణలో భాగంగా గురువారం సాయంత్రం నటుడు చలపతి బస్సు వెనక ఉండే నిచ్చెన ఎక్కుతూ ప్రమాదశావత్తు జారి కిందపడ్డారు .అయితే బస్సు మీద నుండి ఆయన పడటంతో గాయాలయ్యాయి.వెంటనే చలపతిరావును …
Read More »