మధ్యప్రదేశ్‌లోని రేవా లోక్‌సభ బీజేపీకి చెందిన సభ్యుడు జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో టాయిలెట్‌ను చేతులతో శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు ఈ ఎంపీ.. ఇప్పుడు తాజాగా మరింత విచిత్రమైన సూచన చేశారు. ‘ఎన్నికలు రాగానే నాయకులు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. ఉచిత రేషన్ పొందండి. కరెంట్ బిల్లు మాఫీ పొందండి. కానీ, ఎవరైనా ఉచితంగా నీరు సరఫరా చేస్తామంటే నమ్మవద్దు..’ అని ప్రజలకు సూచించారు. …
Read More »తన చేతులతోనే లెట్రిన్ క్లీన్ చేసిన ఎంపీ
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మరుగుదొడ్డిని క్లీన్ చేసి సంచలనం సృష్టించారు. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా? మరుగుదొడ్డిని ఎంపీ క్లీన్ చేసింది వివిధ వస్తువలను ఉపయోగించి కాదు.. స్వతహాగా తన చేతులతో. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌లో చోటుచేసుకుంది. రీవా నుంచి ఎంపీగా గెలుపొందిన జనార్దన్‌హ మిశ్రా.. మౌగంజ్‌లోని గవర్నమెంట్ బాలిక పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. వెంటనే అక్కడకు …
Read More »