టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..పొలిటికల్ మైలేజీ కోసం రోజుకో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపేసారు అంటూ బ్యానర్ పట్టుకుని వెనక్కి …
Read More »రివర్స్ టెండరింగ‌్ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. …
Read More »చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు, దేవినేని ఉమతో …
Read More »ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ కార్పోరేషన్ లోనే అప్పుడప్పుడు అమలయ్యే రివర్స్ ని జగన్ ఎలా వర్కవుట్ చేసారు.
జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో చూద్దాం.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్టు సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారు. ఇవి చాలా రకాల్లో ఉంటాయి. ఓపెన్ టెండర్, బిడ్డింగ్ సహా పలు పద్ధతుల్లో టెండర్లు వేస్తారు.. …
Read More »పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల నేపథ‌్యంలో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. రివర్స్ టెండరింగ్‌కు గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో పాలుపంచుకున్న నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం అనసరంగా …
Read More »రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్…!
చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …
Read More »టీడీపీ తుడిచిపెట్టుకుపోయే కామెంట్స్ చేసిన మంత్రి అవంతి.. త్వరలో ఉప ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ఈక్రమంలో పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని నిర్మాణం, వరదల పరిస్థితులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం పెరిగింది. ఇదంతా సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నపుడు జరిగింది. టీడీపీ నేతలు వరుస విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది. అయితే తాజాగా మంత్రి …
Read More »