ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …
Read More »