ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …
Read More »బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!
అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More »తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్.
ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన …
Read More »