నారావారి పుత్రరత్నం లోకేష్ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్‌కు అలవాటుగా మారిపోయింది. సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్‌కే …
Read More »రాజధానిలో అలజడి రేపడానికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..వీడియో వైరల్…!
చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. బాబు కాన్వాయ్ వెళుతుంటే..దారివెంట జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్‌లో నినాదాలు ఇచ్చారు.. బస్‌లో కూర్చున్న చంద్రబాబు వారిని చూసి ఉబ్బిపోయిన చంద్రబాబు తనదైన స్టైల్లో రెండు వేళ్లు చూపించుకుంటూ..మురిసిపోయారు. అయితే బాబుగారి టూర్‌కు అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలే ముఖం చాటేశారంట..ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా.. .ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఐదు నెలలలో ఏం చేయలేదని..ఎలా …
Read More »గాంధీ విగ్రహంపై ఫేక్ ప్రచారం..బాబు, పవన్‌ల కుట్ర బయటపెట్టిన వైసీపీ..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది.ఆఖరికి పెయిడ్ ఆర్టిస్టులతో రూపొందించిన ఫేక్ వీడియోలతో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా బుక్కైంది. అయినా ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా మార్ఫింగ్ ఫోటోలతో లోకేష్ టీమ్ ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుంది. …
Read More »పార్టనర్ల చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన వల్లభనేని వంశీ…!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు …
Read More »ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?
తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …
Read More »ఇదెక్కడి దారుణం.. డబ్బిస్తాం శవాన్నివ్వండి అంటున్న టీడీపీ నేతలు..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళగిరిలో లోకేష్ ఇసుక పేరుతో తూతూమంత్రంగా నాలుగుగంటలపాటు నిరాహాదీక్ష చేస్తే..ఇవాళ పవన్ కల్యాణ్ భవననిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటూ కేవలం 3 కి.మీ.లు నడిచాడు. వరదల నేపథ్యంలో జలశయాలు నిండుకోవడంతో ఇసుక రవాణాలో తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులతో …
Read More »జనసేనానితో రహస్య బంధాన్ని బయటపెట్టిన చంద్రబాబు..!
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య పొత్తు ఉందని…అది ఇప్పటికీ కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు బాబుగారి రాజగురువును కలిసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తొలి మీటింగ్‌లోనే అటు కాంగ్రెస్ పార్టీపై, ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన పవన్‌కల్యాణ్…చంద్రబాబును మాత్రం పల్లెళ్లు మాట అన్లేదు సరికదా.ఆయన …
Read More »షాకింగ్.. కోడెల పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలిన సంచలన విషయాలు..!
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య …
Read More »