తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …
Read More »రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …
Read More »మీరు ఎవరు నన్ను అడగటానికి తమ్ముళ్ళపై రేవంత్ ఆగ్రహం ..
తెలంగాణ తెలుగు దేశ పార్టీ పోలిట్ బ్యూరో ,సెంట్రల్ కమిటీ సమావేశం ఈ రోజు ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగింది .ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,రావులా ,అరవింద్ కుమార్ పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు .ఈ సమావేశానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల …
Read More »టీటీడీపీకు మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు సీనియర్ నేతలు గుడ్ బై ..
తెలంగాణ టీడీపీ పార్టీకు షాకుల షాకులు తగులుతున్నాయి .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం అలోమోస్ట్ పునాదులు కూడా పెకిలిపోయి ఉన్న టీడీపీ పార్టీకి అంతో ఇంతో బలాన్నిచ్చే టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి …
Read More »రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!
ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం నడిచిందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిపోయిందని గ్రహించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు సర్వం సిద్ధమయినట్లు గతంలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరడం ఎందుకు ఆగిపోయింది? తాజాగా ఆయన కాంగ్రెస్‌కు ఎందుకు ఓకే …
Read More »రేవంత్ పార్టీ మార్పు వార్తలపై లోకేష్ క్లారీటీ …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నిన్న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తిరిగివచ్చారు . అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనవైపు …
Read More »ఏపీ టీడీపీ బ్యాచ్ అంతా పప్పు గాళ్ళే – రేవంత్ హాట్ కామెంట్స్ ..
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఆయన మీడియా సమావేశం పెట్టి మరి తనపై వస్తోన్న వార్తలను ఖండించపోగా తానూ పార్టీ మారడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు .ఆ వార్తలు నిజమే అన్నట్లు ఆయన ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు …
Read More »రేవంత్ బాటలో మరో సీనియర్ నేత -టీటీడీపీకి గుడ్ బై …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది …
Read More »టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..
ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …
Read More »