Home / Tag Archives: revanth reddy (page 47)

Tag Archives: revanth reddy

టీడీపీ-కాంగ్రెస్ ల నుండి టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ….

2019లో టీఆర్ఎస్ దే అధికారమని టీఆర్ఎస్ ను ఏ శక్తి అడ్డుకోలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలొని సోలిపూర్,హాజిపల్లి,నాగులపల్లి గ్రామాలకు చెందిన తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచ్ రంగయ్య,మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,మాజీ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్,ఇస్నాతి శ్రీనివాస్ మరొ రెండు వందల మంది కార్యకర్తలు డిప్యూటీ సీఎం మహమూద్ అలి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం – కాంగ్రెస్ ల …

Read More »

ఆదిలోనే రేవంత్ కు కాంగ్రెస్ లో అవమానం ..

ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …

Read More »

కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు  టీఆర్ఎస్ భవన్ లో  టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …

Read More »

త్వరలో కోడంగల్ కు ఉప ఎన్నిక ..

తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి అనుముల రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతున్నది. ఈ నెల 27న స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి చేసిన తన రాజీనామా పత్రాన్ని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అయితే నవంబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు …

Read More »

టీటీడీపీకి మరో బిగ్ షాక్ …

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే . ఈ షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ పార్టీకి ఉమ్మడి వరంగల్ …

Read More »

హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌కు.. “టు లెట్” బోర్డు

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడ‌ర్ పూర్తిగా ఢీలా ప‌డింది. త‌మ‌కు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యక‌ర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైద‌రాబాద్‌కు రారు. వ‌చ్చినా చుట్టుపు చూపుగానే వ‌స్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌లో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. మొన్న తెలుగుదేశం నేత‌ల‌తో త‌న ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …

Read More »

టీడీపీ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

ఏపీ అధికార ప‌క్షం టీడీపీ తెలంగాణ‌లో చేతులెత్తేసినట్లేన‌ని అక్క‌డ టీడీపీ దాదాపుగా లేన‌ట్లేన‌ని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …

Read More »

బిగ్ బ్రేకింగ్.. టీడీపీకి రేవంత్ గుడ్ బై.. చంద్రబాబుకు రాజీనామా లేఖ అందజేత..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే ఆయన తన లేఖను చంద్రబాబుకు అందజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడకు టీటీడీపీ నేతలు వచ్చారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

టీడీఎల్పీ పదవి నుండి రేవంత్ ఔట్ ..

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …

Read More »

మరోసారి వార్తల్లోకి రేవంత్ -తారా చౌదరి ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు . రేవంత్ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat