టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్ బహిరంగ …
Read More »రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్ మధుసూదనా చారిని కలిసేందుకు ప్రయత్నించారు. స్పీకర్ కుదరదని చెప్పడంతో స్పీకర్ పీఏకు రాజీనామాకు ఇచ్చారు. అనంతరం విలేకరులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యవహార శైలికి నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిపారు. చిలక జోస్యాన్ని నమ్ముకుని కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, ఆయనకు పిచ్చి …
Read More »రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిన రాహుల్..!!
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా అయన వివిధ సభలలో పాల్గొని ప్రసంగించారు.అయితే ఈ పర్యటనలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ సినీయర్ నేతలకు గట్టిగా క్లాస్ పికారు.ఇవాళ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు.. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, …
Read More »రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More »వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి భారీ స్కాము..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …
Read More »మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!
కాంగ్రెస్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్ …
Read More »మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …
Read More »చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భాగోతాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిల తెరచాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ భవన్‌లో ఇటీల జరిగిన టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవలు …
Read More »