ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్‌షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »ఓటుకునోటు కేసులో మరో సంచలనం.. 11నిమిషాల వీడియోలో మరో కొత్త కోణం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మరో సంచలన కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు అప్పటి తన పార్టీనేత రేవంత్‌రెడ్డిని డబ్బుతో పంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బయటపడింది. ఈమేరకు ఓజాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. …
Read More »ఎంపీ బరిలో రేవంత్..కాంగ్రెస్‌లో కొత్త కామెడీ
కొడంగల్‌లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కామెడీగా మారిపోయిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రాజకీయాలకు మారు పేరు అయిన రేవంత్ రెడ్డి తీరు నుంచి కొడంగల్ ప్రజలకు విముక్తి కలిగించే ప్రక్రియలో భాగంగా టీఆర్ఎస్ ఈ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకొని రేవంత్‌ను ఓడించింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి తన గురించి కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. రేవంత్ …
Read More »జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖకు ఈ …
Read More »రేవంత్ రెడ్డికి షాక్..కొడంగల్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు మొదటి రౌండ్‌నుండే పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, వీరిలో నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క, ఆందోల్‌లో దామోదర …
Read More »అరెస్టయిన రేవంత్..అయినా తగ్గని అహంభావం
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వివాదం సృష్టించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. సభకు సీఎం కేసీఆర్ హాజరయి ప్రసంగించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గి, కొడంగల్ లలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రత దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ …
Read More »కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?
అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయకులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? …
Read More »రేవంత్‌కు షాక్…ముఖ్యనేత గుడ్‌బై
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ముఖ్యనేత ఆయనకు కీలక సమయంలో ఝలక్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తలను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బరిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు. కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయశాంతి..!
పొత్తు పేరుతో తమ సీట్లకు ఎసరు పెడుతుండటంపై ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భగ్గుమంటుండగా…తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె స్పష్టం చేస్తూ…అది కూడా కొన్ని పరిమితులతోనే తమ పార్టీల మధ్య మిత్ర బంధం ఉంటుందని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చిన విజయశాంతి తాజాగా మిత్రపక్షమైన టీజేఎస్‌కు మైండ్ …
Read More »