టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి నుంచి తన ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి అయిన అన్విత నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని కూడా రేవంత్ చాలా సార్లు బాధపడ్డాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం …
Read More »బాసర ట్రిపుల్ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …
Read More »కేసీఆర్ ఇంకో స్కెచ్..కాంగ్రెస్ నేతలకు నిద్ర కరువు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు సర్కారు ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే…మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఆయన మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ పట్ల పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. త్వరలో వీరి చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ …
Read More »టీఆర్ఎస్ సునామితో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ సీనియర్లు
టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్ కుమార్, సాయన్న, ఆరూరి రమేష్) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని …
Read More »ఈసీకి దొరికిపోయిన రేవంత్..ఇక ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేదట
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నోటి దురుసు కారణంగా అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే అవుతారో కాదో అనే సందిగ్ద స్థితికి ఆయన చేరుకున్నారు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఇటీవల పోలీసు అధికారులు అన్ని పార్టీలకు చెందిన నాయకులకు సంబంధించిన నేతల నివాసాలపై సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ రచ్చ చేశారు. కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి, మా …
Read More »కాంగ్రెస్ లోకి రేవంత్- బీజేపీలోకి కవిత ..సంచలనం..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »ఆ 25 మందితో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ …
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల …
Read More »