రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.
Read More »రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read More »రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?
గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »అలా జగన్ సర్కార్ దెబ్బ… అల్లాడిపోతున్న గల్లా…!
టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్‌కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్‌దేవ్‌కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్‌లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ …
Read More »పాపం రానా…మరో మూడు నెలలు బెడ్ రెస్ట్..!
రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. అయితే తాను కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు..అందరు షూటింగ్ కోసం వేల్లాడనే అనుకున్నారు. ఎంతకీ రానప్పటికీ ఏమైందో అని అనుకున్నారు. ఎదో ఆరోగ్య సమస్యతో వెళ్ళాడు అని ఎవరికివారు అనుకున్నారు. కాని తాను రీసెంట్ గా …
Read More »