Home / Tag Archives: retairment

Tag Archives: retairment

క్రికెట్ కు ఓజా గుడ్ బై

టీమిండియా వెటర్నర్ ఆటగాడు.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. 2009లో శ్రీలంకపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. మొత్తం 24టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు.ఇటు పద్దెనిమిది వన్డే మ్యాచుల్లో ఇరవై ఒక్క వికెట్లను..ఆరు టీ20 మ్యాచుల్లో పది వికెట్లు తీశాడు. 2013లో సచిన రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ …

Read More »

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన షోయబ్‌మాలిక్‌

పాకిస్థాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌మాలిక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్‌ అనంతరం మాలిక్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా పాక్‌ క్రికెటర్లు అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌లో మాలిక్‌ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే …

Read More »

తెలుగోడికి అన్యాయం చేసిన బీసీసీఐ..అందుకే అలా చేసాడు !

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో …

Read More »

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రికెట్‌కు గుడ్‌బై

ఇంగ్లండ్ క్రికెట‌ర్ కెవిన్ పీటర్సన్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. విధ్వంస‌క‌ర ఆట‌గాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్‌ భ‌విష్య‌త్తులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసి క్రికెట్ అభిమానుల‌ను కంగారు పెట్టించాడు. ‘స్విచ్‌ షాట్‌’ ఇన్వెంటర్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగారు. సోషల్‌ మీడియా ద్వారా శనివారం ఆయన …

Read More »

లసిత్‌ మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ గురించి ప్రకటన..!

ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …

Read More »

13న ”ధోనీ రిటైర్మెంట్‌”..!

ధోనీ రిటైర్మెంట్.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఈ నెల 13వ‌ తేదీ నుంచి క్రికెట్ గ్రౌండ్‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ధోనీ. ఇన్నాళ్ల‌పాటు క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు అందించిన ధోనీ హ‌ఠాత్తుగా త‌న రిట‌ర్మైంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించేశాడు. ఇందుకు సంబంధించి సంబంధిత యంత్రాంగం ధోనీకి వీడ్కోలు ప‌లికేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఉందండి బాబూ.. మీరు అనుకున్న‌ట్టు ఈ నెల 13న …

Read More »

కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …

Read More »

ఈరోజు ఆడే ఆఖరి ఆట…. ఆశిష్‌ నెహ్రా

2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌. మొదట భారత్‌ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్‌, శ్రీనాథ్‌ బాగానే బౌలింగ్‌ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్‌ హుస్సేన్‌,వాన్‌ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్‌ మార్పు చేశాడు గంగూలీ. అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్‌.. అంతకుచిక్కని స్వింగ్‌.. బ్యాట్స్‌మెన్‌ …

Read More »

గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం

దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat