కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారంతో సద్దుకున్నాయి.ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనన్న అనుమానాలు నిన్నటితో తేటతెల్లం అయ్యాయి.ఈ నెల 23 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల ముఖ్యమంత్రిగానే చరిత్రలో నిలిచాడు.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మరాఠా రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కలిగించాయి. ఎన్సీపి నేత అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి సర్కార్,సడన్ గా …
Read More »విశ్వాస పరీక్షలో నెగ్గిన యాడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాంధించారు. విశ్వాసపరీక్షకు అనుకూలంగా మొత్తం 106మంది ఓట్లు వేశారు. 106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం సందర్భంగా …
Read More »తమ్మినేనినే జగన్ ఎందుకు నియమించారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది.. వైసీపీనేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి తమ్మినేని నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30మంది సభ్యులు మద్దతు తెలపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అవడంతో.. తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ 11గంటలకు స్పీకర్ గా ఆయన పదవీబాధ్యతలను చేపట్టనున్నారు. తమ్మినేని నియామకం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, …
Read More »నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార వెల్లడించాము. …
Read More »లగడపాటి సర్వే అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా?
తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే…అయితే ఇందులో కూటమి గెలుస్తుంది,టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్స్ లు రావని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారుతెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇచ్చారని ఆయన ఆరోపించారు. సర్వేలతో ప్రజలను …
Read More »