డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More »చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లి స్పందన..!
హైదరాబాద్‌లో దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులు..శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సజ్జనార్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసు ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన తరువాత ‘దిశ’ తల్లి స్పందన ఆమె మాటల్లోనే: “ఆ అబ్బాయిలు ఒక్క …
Read More »బ్రేకింగ్..ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ..!
52 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముగిస్తున్నట్లు, రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరాల్సిందగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఎండీ సునీల్ శర్మ స్పందించారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సునీల్ శర్మ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు …
Read More »అయోధ్య కేసుపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ న్యాయవాది..!
అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు మూడునెలల్లోగా అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే సమయంలో ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్ట్ తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డ్ న్యాయవాది జఫర్‌యాబ్ జిలాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదని చెప్పిన ఆయన..అయితే …
Read More »