ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్‌చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్ ….టీడీపీకి చెందిన 21 మంది మూకుమ్మడి రాజీనామా
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి రాజీనామా చేశారు. మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. మంత్రి ప్రోటోకాల్ పట్టించుకోకుండామ తమపై వివక్ష చూపుతున్నారని …
Read More »ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు..?
ఏపీలో వైసీపీ ఎంపీల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారు విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి …
Read More »మరో 5 రోజుల్లో తేలనున్న వైఎస్ జగన్ గెలుపు..ఏం జరగబోతుంది..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ వైఎస్ జగన్ వేసే ఎత్తుగడలు తెలుసుకోలేకపోతున్న ..దానికి తగ్గట్టుగా తాను కూడా ప్రణాళికలు వేయలేకపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జగన్ వేసిన మొదటి ప్రణాళిక తన ఎంపీల రాజీనామా.అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించని స్పీకరు ఈ నెల 5, 7 వ తేదీలలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇందులో ఒక విషయాన్ని గమనిస్తే …
Read More »చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. 20 నిమిషాలు ఏం మాట్లడినారు….
ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ …
Read More »