కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం …
Read More »తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!
పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్.. ఫిరాయింప్ ఎమ్మెల్యే రాజీనామా …?
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …
Read More »టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే నిన్న జరిగిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చెయ్యడంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇందులో బాగంగానే ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం …
Read More »చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు …
Read More »జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …
Read More »లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారట. ఈ విషయాన్ని యూఎస్ రక్షణశాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది. అదేంటీ..? ఆయనెందుకు రాజీనామా చేస్తారు.. అని అనుకుంటున్నారా? ఓ చిన్న పొరపాటు కారణంగా ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ఓ ట్వీట్‌ను పెంటగాన్ తన ఖాతాలో రీట్వీట్ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ తన పదవికి రాజీనామా చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఓ …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ పార్టీకి షాక్…దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశానికి సేవలందిస్తున్న
కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన ఈయన 40 సంవత్సరాలుగా కోవెలకుంట్ల పట్టణంలో డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. రామిరెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి పేద కుటుంబాల జీవనోపాధికి, పేద యువతుల వివాహానికి ఆర్థికసాయం …
Read More »