Home / Tag Archives: resion (page 4)

Tag Archives: resion

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..సవాల్

తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తునిలో అధికారంలో టీడీపీ పార్టీ అభివృద్ది చేపట్టిందని రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమర విమర్శించారు. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం …

Read More »

టీడీపీకి మరోకరు రాజీనామా..వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన

తూర్పు గోదావరి జిల్లా వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా

 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు.మరోపక్క టీడీపీలో ఉన్న ప్రస్తుత ‌ఎమ్మెల్యేలు ,ఏంపీలు, మంత్రులకు కూడ వచ్చే ఎన్నికల్లో …

Read More »

తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ అరాచకాన్ని బట్టబయలు చేసిన టీడీపీ నేతలు

టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్‌(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్‌ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. see also:పవన్‌ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల …

Read More »

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి

గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. …

Read More »

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా

ఏపీలో టీడీపీకి మరో అతి పెద్ద షాక్ తగలనుందా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో టీడీపీ 2019 లో ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రస్తుతం ఉన్న టీడీపీలో కొందరు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, …

Read More »

ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ పార్టీని సర్వనాశనం..!

ఏపీలో తెలుగు తమ్ముళ్ల మద్య సఖ్యత లేదని మరోసారి రుజువైయ్యింది. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో …

Read More »

షాక్ న్యూస్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-11లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ క్రికెటర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్‌ ప్రకటించాడు. ఐపీఎల్ పదకొండో సీజన్‌ను ఢిల్లీ టీమ్ మరీ దారుణంగా ప్రారంభించింది. ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు. …

Read More »

మరో మహిళ నేత టీడీపీకి రాజీనామా..!

ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను …

Read More »

కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాలతో ఏపీ కేబినెట్‌లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat