Home / Tag Archives: resign (page 3)

Tag Archives: resign

కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ కేయి ప్రభాకర్ రాజీనామా

ఏపీలో వలసల రాజకీయం మొదలైంది. ప్రతిపక్షం టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సీఎం సొంత జిల్లా కడప నుండి ఇద్దరు కీలక నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు …

Read More »

చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!

స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …

Read More »

విశాఖలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ..మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …

Read More »

బ్రేకింగ్…వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి …

Read More »

టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …

Read More »

త్వరలో వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..రాజీనామాకు కారణం ఇదే..!

ఎస్వీ సతీష్ రెడ్డి…పులివెందులలో జగన్‌పై పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీలో ఎవరికి లేని టైమ్‌లో ఈ సీనియర్ నేత వైయస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచారు. పలుమార్లు జగన్ చేతిలో ఓటమి పాలైనా..పులివెందులలో టీడీపీ వాయిస్‌ బలంగా వినిపించిన నేత..సతీష్ రెడ్డి. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాడు. అయితే గత కొంత కాలంగా పార్టీలో నారాలోకేష్‌ …

Read More »

చంద్రబాబుకు వరుస షాక్‌లు.. మరో టీడీపీ మాజీ మంత్రి రాజీనామా…!

స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా కీలక నేత రామసుబ్బారెడ్డితో పాటు మరో సీనియర్ నేత పాలకొండ్రాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ గుడ్‌బై చెప్పారు. ఇటీవల శాసన మండలిలో జరిగిన …

Read More »

ఎయిర్‌పోర్ట్‌లో బాబుకు అంత ఘోర పరాభవం జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యేలు..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటన ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనలను నడిపిస్తుంటే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాతో సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటుకు  మద్దతుగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏకంగా చంద్రబాబుకే పంపారు. కాగా చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. టీడీపీకి సతీష్‌ రెడ్డి గుడ్‌బై..!

ఏపీ సీఎం జగన్ అడ్డా..పులివెందుల గడ్డ…దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట…అక్కడ వైయస్‌‌కుకానీ… ఆయన తనయుడు జగన్‌‌‌కు కానీ ఎదురులేదు..పులివెందుల అంటే వైయస్ కుటుంబమే..అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురుగా పోటీ చేసేందుకే వెనుకాడుతారు..పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవు..జగన్ సొంత ఇలాకాలో ఇన్నాళ్లు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా పోటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat