తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ ,ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్త జోనల్ విధానం మేరకు వచ్చిన 2200 పోస్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా మరో ఆరు వందలకు పైగా పోస్టులు …
Read More »నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …
Read More »యావత్తు దేశమంతా తెలంగాణవైపు చూసేలా నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యావత్తు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకోసం గురుకులాలు ప్రారంభిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. గురుకులాలను జిల్లాల వారీగా ఈ …
Read More »